Monday, April 4, 2011

శ్రీ ఖర నామ సంవత్సర శుభాకాంక్షలు

          సర్వజన రక్షకుడు ఆ శ్రీ కరుడు, శుభకరుడు, సర్వదా మీ ఇంట మంగళములు చేకూర్చాలని మీకు, మీ  కుటుంబ సభ్యులు అందరికి శ్రీ ఖర నామ సంవత్సర శుభాకాంక్షలు, శుభాభినందనలు ఆశిస్తున్నాను. 

ఖర అంటే    -   గాడిద, ఒక రాక్షసుని పేరు, వేడిమి కలది, వాడిమి కలది, ఎండు పోక అని అర్ధం. 

ఖర  రాక్షసుడు  -    ౧)  రావణాసురుని తమ్ముడు, శూర్పణఖ ముక్కు, చెవులు లక్ష్మణుడు ఖండించిన తరువాత రాముడు ఖర ను సంహరించినాడు అని రామాయణo అరణ్యకాండ ఇతిహాస కథనం.......
                        
                            ౨)  శూర్పణఖ తనకు జరిగిన ఘోరాన్ని వెళ్లి ఖరునికి విన్నవించగా తను తన సైన్యం లో పద్నాలుగు మంది రాక్షసులను, రామ లక్ష్మణులను సంహరించమని పంపాడు ఆ రాక్షసులను ఎంత వారించినప్పటికీ మాట  వినకపోతే రాముడి తన ధనుస్సుతో బాణాలను సంధించి వారిని సంహరించినాడు అని వేరొక కథనం........          

No comments:

Post a Comment